మహిళా పారిశుద్ధ కార్మికులకు గౌరవ సత్కారం

మహిళా పారిశుద్ధ కార్మికులకు గౌరవ సత్కారం

SRD: మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్ చెరువులో కేక్ కట్ చేసి, GHMC పారిశుద్ధ మహిళా కార్మికులను శాలువాలతో గౌరవంగా సత్కరించి, చీరలను పంపిణీ చేసినట్లు కొల్కూరి తరణం రెడ్డి తెలిపారు. పటాన్ చెరువు కాంగ్రెస్ నాయకుడు, INTUC ట్రేడ్ యూనియన్ నాయకుడు కొల్కూరి నరసింహారెడ్డి సతీమణి కొల్కూరి తరణంరెడ్డి మాట్లాడుతూ.. GHMC పారిశుద్ధకార్మికుల సేవలను గుర్తించాలని అన్నారు.