ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ఆత్మీయ సమావేశం

ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ఆత్మీయ సమావేశం

KDP: పోరుమామిళ్లలో అసోసియేషన్ సెక్రటేరియట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఇంజనీర్లు ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు ప్రమోషన్లు వివిధ విభాగాల విలీనంపై క్షేత్రస్థాయి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించాలని పిలుపునిచ్చారు.