పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్

పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్

అన్నమయ్య: తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డిని పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారి పల్లెలో గుడి ప్రారంభోత్సవానికి వెళుతుండగా కురబలకోట వద్ద టీడీపీ నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్లకుండా స్థానిక పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.