VIDEO: ఘనంగా AITUC ఆవిర్భావ దినోత్సవం

VIDEO: ఘనంగా AITUC ఆవిర్భావ దినోత్సవం

SRCL: AITUC 106 సంవత్సరాలుగా కార్మికుల కోసం పోరాటం చేస్తుందని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. AITUC ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో AITUC జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతనాల హక్కు లాంటి అనేక హక్కులు AITUC ద్వారానే వచ్చాయని పేర్కొన్నారు.