VIDEO: భక్తిశ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి చక్రసానం

VIDEO: భక్తిశ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి చక్రసానం

AKP: నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ తాడికొండ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు నేతృత్వంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చక్రస్నానం చేయించారు.