VIDEO: సీతారాముల విగ్రహాల ఊరేగింపు
SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం సీతారాముల విగ్రహాలను ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహ చార్యులు మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా 3వ రోజు ఆదివారం విగ్రహాలను బ్యాండ్ మేళాలతో ఊరేగింపు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు.