VIDEO: 390వ వారం స్వచ్ఛభారత్

VIDEO: 390వ వారం స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 390వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం, ఫంక్షన్ హాల్ సమీపంలో చేపట్టి, సీసీ రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించారు. ఫంక్షన్ హాల్‌లో చెత్తాచెదారాన్ని చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.