ఈ నెల 6న జాబ్ మేళా

ఈ నెల 6న జాబ్ మేళా

ADB: జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 6వ తేదీన నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేళ జరగనుందన్నారు.