బాధితుడికి రూ.2.5 లక్షల LOC అందజేత

JN: జనగామ పట్టణ కేంద్రానికి చెందిన చెరుకూరి శ్రీనివాస్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ.2.5 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించి, నేడు బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.