VIDEO: ‘ఆటో కార్మికులకు సాయం అందించాలి’

VIDEO: ‘ఆటో కార్మికులకు సాయం అందించాలి’

KRNL: ఆదోని పట్టణంలో బుధవారం ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అజయ్ బాబు మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల జీవితం కష్టతరమవుతోందని అన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ. 15 వేలు ఆర్థిక సాయం వెంటనే అందించాలన్నారు.