చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బట్టువారిపల్లి సమీపంలోని కుశస్థలి నదిలో మునిగి వ్యక్తి మృతి
★ CTR జిల్లాకు రేపటి నుంచి అతి భారీ వర్షాలు
★ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మందికి ఎంపీడీవోలుగా ప్రమోషన్స్
★ శ్రీకాళహస్తిలో YCP నేత మధుసూదన్ రెడ్డి తల్లి దారుణ హత్య