జిల్లాలో పంట నష్టం వివరాలను వెల్లడించిన DAO
తూ.గో.జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తయినట్లు DAO మాధవరావు వెల్లడించారు. మొత్తం 14,602 హెక్టార్లలో వరి,1,135 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరికి ఎకరాకు రూ. 25 వేలు, మినుముకు రూ. 15 వేలు చొప్పున మొత్తం రూ. 38కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించనున్నట్లు వివరించారు.