ఉత్తమ పంచాయతీ సెక్రటరీగా మణికుమార్.

ఉత్తమ పంచాయతీ సెక్రటరీగా మణికుమార్.

అన్నమయ్య: మదనపల్లె మండలం కురవంక గ్రామపంచాయతీ ఉత్తమ సెక్రటరీగా మణికుమార్ ఎంపిక అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాయచోటి నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సర్పంచ్ పసుపులేటి చలపతి, తోటి ఉద్యో గులు మణికుమార్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రశంసా పత్రం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.