కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆది

కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆది

SRCL: రైతు సోదరులు గత బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోలు, ప్రజా పాలనలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు మధ్య తేడాను గమనించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల అభివృద్ధికి పాటుపడేది కంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.