మూడేళ్ల పాటు కార్యచరణ: సీపీఐ

W.G: తణుకులో జరిగిన సీపీఐ జిల్లా 27వ మహాసభల తీర్మానాలను, కొత్త కార్యవర్గం పేర్లను గురువారం భీమవరం సీపీఐ కార్యాలయంలో కోనాల భీమారావు వెల్లడించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి, సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా, కార్మిక, కర్షక, రైతు, కౌలు రైతు వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనా కార్యచరణ రూపొందించమన్నారు.