ఐబొమ్మ రవి కేసులోకి సీఐడీ ఎంట్రీ

ఐబొమ్మ రవి కేసులోకి సీఐడీ ఎంట్రీ

TG: ఐబొమ్మ రవి పైరసీ కేసులో సీఐడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర రవికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో గేమింగ్, బెట్టింగ్ సైట్‌లను రవి ప్రమోట్ చేశాడు. అయితే ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది.