విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి: ఎమ్మెల్యే బేబినాయన 
➢ జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా చూడాలి: కలెక్టర్
➢ జామి మండలం అన్నమరాజుపేటలో రాములోరి ఊరేగింపును నిర్వహించిన గ్రామస్థులు
➢ పొనుగుటివలసలో సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ ఉపేంద్ర