VIDEO: 'సంక్షేమం గాలికి వదిలేశారు'

VIDEO: 'సంక్షేమం గాలికి వదిలేశారు'

SDPT: జిల్లాలో సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసినట్లు దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాస్టల్ వార్డెన్ లతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ ఆస్తులు సమస్యల వలయంలో కూరుకుపోయానని ప్రతాపరెడ్డి ఆరోపించారు