పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

MNCL: జన్నారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యార్థులకు బోధన చేసేందుకు మహిళ ఇన్‌స్ట్రక్టర్‌లు, ఆయాలుగా పనిచేసేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో విజయ్ కుమార్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పోన్కల్, అక్క పల్లిగూడా, కిష్టాపూర్, యుపిఎస్ ధర్మారం పాఠశాలలో పోస్టులు భర్తీ చేస్తామని, ఎమ్మార్సీ భవనంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.