ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మహబూబ్‌నగర్ ఎస్పీ
➢ ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
➢ మద్దూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
➢ అరెస్ట్ అయిన BRSV నాయకులను వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
➢ సమాజ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులే కీలకం: కలెక్టర్ బాదావత్ సంతోష్