ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ 35వ వార్డు వెంకటేశ్వర బజార్లోని ప్రాథమిక పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలన్నారు.