ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బాడంగి కేంద్రంలో PACS భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బేబినాయన
➢ తిరుపతిలో మహిళా సాధికారత సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మహిళ ప్రజా ప్రతినిధులు
➢ కె. వెంకటాపురంలో సీఎంఆర్ఎప్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర
➢ చింతలపాలెంలో చోరీ.. రెండున్నర తులాల బంగారం, రూ. 20వేలు అపహరణ