'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది'

'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది'

SKLM: ఆపదలో ఉన్నవారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్‌లో టెక్కలి నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారు సీఎం చంద్రబాబు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.