VIDEO: కేటీఆర్ తెలివి తక్కువ దద్దమ్మ: ఎమ్మెల్యే

MBNR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలివి తక్కువ వెధవ, దద్దమ్మ అని తీవ్ర అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాచాల దగ్గర చెక్ డ్యామ్ కొట్టుకుపోయినట్లు కేటీఆర్ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. దమ్ముంటే నిరూపించాలని, లేనిపక్షంలో కేటీఆర్ ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.