నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నెల్లూరు 8వ డివిజన్‌లో కాలువ పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్
✦ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవు: సీఐ శ్రీనివాసరావు
✦ ముత్తుకూరులో ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ ఢీ.. వాహనాలు ధ్వంసం
✦ నారాయణరావుపేటలో అపస్మారక స్థితిలో వ్యక్తి మృతి