'స్కాన్ సెంటర్లలో గర్భిణీ వివరాలు నమోదు చేయాలి'

'స్కాన్ సెంటర్లలో గర్భిణీ వివరాలు నమోదు చేయాలి'

NLR: జిల్లాలో అపోలో, మెడికవర్ హాస్పిటల్స్ స్కాన్ సెంటర్లను ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఎస్.కె. ఖాదరవల్లి, హెచ్.ఇ. నరసింహారావు తనిఖీ చేశారు. స్కాన్ చేసిన ప్రతి గర్భిణీ వివరాలను PC, PNDT యాక్ట్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని డాక్టర్ ఖాదరవల్లి ఆదేశించారు.