అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

RR: రానున్న 2 రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈరోజు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి MPDOలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు.