భీమవరంలో కారల్ మార్క్స్ జయంతి వేడుకలు

భీమవరంలో కారల్ మార్క్స్ జయంతి వేడుకలు

WG. భీమవరం పట్టణంలో సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిజం కోసం పోరాడిన గొప్ప యోధుడు కారల్ మార్క్స్ అన్నారు.