బాధ్యతలు స్వీకరించిన ట్రైనింగ్ కలెక్టర్

బాధ్యతలు స్వీకరించిన ట్రైనింగ్ కలెక్టర్

NRPT: నారాయణపేట జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా ప్రణయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆమె చెప్పారు.