విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీస్‌పై అవగాహన కార్యక్రమం
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఈ ఓపెన్ హౌస్‌లో భాగంగా పోలీసులు నిత్యం విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ సెట్లు, బాంబ్ డిస్పోజల్ ఎక్విప్‌మెంట్, ఇతర భద్రతా ఉపకరణాలను ప్రదర్శనకు ఉంచారు.