సాయిబాబా ఆలయ వార్షికోత్సవ లో పాల్గొన్న ఎమ్మెల్యే

సాయిబాబా ఆలయ వార్షికోత్సవ లో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఆలయ ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి గారు సతీసమేతంగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసి ఆయన తన సతీమణి శ్రీమతి అనుపమ సంజీవ రెడ్డి గారితో కలిసి బాబా పూజ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మరియు వారి శ్రీమతి గారిని సన్మానించారు.