ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: పవన్

ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: పవన్

AP: మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని అధికారులకు Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. తుఫాన్ అనంతర ఉపశమన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తీర ప్రాంతాల రక్షణపై బృహత్ ప్రణాళిక రూపొందించాలని, ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.