బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైనది: ఎమ్మెల్యే
NZB: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షించే విధంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ డిచ్ పల్లి మండలం సుద్దులంలో పర్యటించిన ఎమ్మెల్యే.. బడ్జెట్‌పై మాట్లాడారు.. విద్య, వైద్యం వ్యవసాయానికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు.