'విద్యార్థులకు చదువుతోపాటు వ్యాయామ క్రీడలు అవసరం'

'విద్యార్థులకు చదువుతోపాటు వ్యాయామ క్రీడలు అవసరం'

HNK: పట్టణ కేంద్రంలోని JNS స్టేడియంలో శనివారం అండర్ 8, 10, 12, 14, 16, 18, 20 బాలుర, బాలికల కోసం నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో మహాత్మ జ్యోతి బాఫూలే పాఠశాల/కళాశాల సంగెం బాలురు 10 బంగారు, 12 రజత, 11 కాంస్య పతకాలు సాధించారు. ప్రిన్సిపల్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. చదువుతో పాటు వ్యాయామ క్రీడలు అవసరమని, విద్యార్థులు బహుముఖంగా రాణించాలని పేర్కొన్నారు.