'కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాలు చేరుకుంటారు'

PDPL: కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాలు చేరుకుంటారని పెద్దపల్లి DCP కరుణాకర్ తెలిపారు. సోమవారం రామగిరి మండలం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేశోరాం ప్లాంట్ అధిపతి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా, PDPL డీసీపీ కరుణాకర్, ACP రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. బాధ్యతతో చదువుకుని నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు.