ఇరుకు రోడ్లు వల్ల ట్రాఫిక్ అంతరాయం
NTR: జిల్లా గంపలగూడెం మండలం ఉటుకూరు గ్రామంలో రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల మధిర -కల్లూరు ప్రధాన రహదారి కావడం, వాణిజ్య అవసరాలు అధికంగా ఉండడం వల్ల భారీ వాహనాలు అంతరాయం ఏర్పడుతుంది. R&B అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై ద్రుష్టి పెట్టాలని, రోడ్లను విస్తరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.