'రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో మంత్రి'

'రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో మంత్రి'

SKLM: అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ఈ సమావేశం సోమవారం జరిగింది. పలు అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా రైతులకు మేలుచేకూరే విధంగా బ్యాంకర్స్ సహకారం ఎంతగానో దోహదపడుతుందన్నారు.