బీఆర్ఎస్ నాయకుల ధర్నా

బీఆర్ఎస్ నాయకుల ధర్నా

BHPL: మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టాలని చూస్తుందన్నారు.