ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయిన నేతలు

ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయిన నేతలు

NZB: తీహార్ జైలులో ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్‌లు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. అక్కడి పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా వారు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు.