గొల్లపూడిలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ప్రమాణ స్వీకారం

గొల్లపూడిలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ప్రమాణ స్వీకారం

NTR: విజయవాడ రూరల్ మండల గొల్లపూడి బీసీ భవన్‌లో సోమవారం నిర్వహించిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్, పాలకమండలి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.