ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చావలిపాడు రైల్వే గేటు వద్ద రెండు బైకులు ఢీకొని యువకుడు మృతి
★ W.G జిల్లాలో 30 గ్రామాల రీ-సర్వే తక్షణమే పూర్తి చేయాలి: జేసీ రాహుల్
★ W.G జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్పు
★ కొవ్వాడలో ప్రియుడి మోసం.. విద్యార్థిని సూసైడ్