'కోర్టు భవనం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలి'
BHNG: ఆలేరు పట్టణంలో కోర్టు భవనం నిర్మాణం కొరకు వెంటనే ప్రభుత్వ స్థలన్ని రెవెన్యూ అధికారులు కేటాయించాలని, బార్ సోసియేషన్ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంజనేయులుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లాయర్లు ప్రసాద్, స్వామి, శ్రీనివాస్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.