BREAKING: పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

BREAKING: పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

TG: ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్-సీపీఎం కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. సీపీఎం నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పోలింగ్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు చెదరగొట్టారు.