VIDEO: పొంగి పొర్లుతున్న వాగులు.. నీట మునిగిన పంటలు

VIDEO: పొంగి పొర్లుతున్న వాగులు.. నీట మునిగిన పంటలు

NZB: సిరికొండ మండలంలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కొండాపూర్ మొండి వాగు, గడ్కోల్ కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంటలు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను అదుకోవాలని కోరారు.