కుక్కల దాడి గొర్రెకు గాయాలు.. చికిత్స చేసిన డాక్టర్

కుక్కల దాడి గొర్రెకు గాయాలు.. చికిత్స చేసిన డాక్టర్

SRPT: దూదియాతండా గ్రామానికి చెందిన గుగులోతు సానా పెంచుకుంటున్న గొర్రెపోతుపై ఊర కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఉన్న గొర్రెపోతును యజమాని ఇవాళ కోదాడ పట్టణంలోని పశువైద్యశాలకు తరలించారు. గాయాని పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి గొర్రెపోతును కాపాడారు.