VIDEO: 'జాతిపిత నువ్వా.. నీ అల్లుడా.. రేవంత్ రెడ్డినా ?'
వరంగల్ నగరంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం మాట్లాడుతూ.. కేసీఆర్‌ను జాతిపిత అని పిలవడంపై ప్రశ్నిస్తున్న కడియం శ్రీహరి వ్యాఖ్యలు తగవని అన్నారు. మరి ఎవడ్రా జాతిపిత నువ్వా ? నీఅల్లుడా ? రేవంత్ రెడ్డినా ? నీ బిడ్డనా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ పోరాడారని పేర్కొన్నారు. అందుకే ఆయనకు తెలంగాణ ప్రజలు జాతిపితగా గౌరవం ఇస్తున్నారని నరేందర్ తెలిపారు.