'ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలి'

SKLM: ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీటిమునిగి పూర్తిగా పాడైపోయిందని, తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతులు సంఘం ఏపీ రైతు జిల్లా అధ్యక్షులు వెలమల రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం ఎచ్చెర్ల మండలం, ధర్మవరం పరిధిలో నీటమునిగిన పంటలను పరిశీలించారు. కౌలు రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు.