VIDEO: వరంగల్లో కుక్కల పట్టివేతకై స్పెషల్ డ్రైవ్

VIDEO: వరంగల్లో కుక్కల పట్టివేతకై స్పెషల్ డ్రైవ్

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 11, 29వ డివిజన్లలో మున్సిపల్ అధికారులు బుధవారం ఉదయం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డివిజన్లలో కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఉదయం ప్రత్యేక డాగ్ క్యాచ్ బృందంను తీసుకొచ్చి, కుక్కలను పట్టుకెళ్లారు.