నేడు జిల్లాలో సీఎం పర్యటన
NLR: జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. వింజమూరులోని పలు ప్రాంతాలను పర్యటించి, లబ్ధిదారులనకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన కడప ఒంటిమిట్ట కోదండరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.