వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన .. సినీ హీరో సుమన్

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ..  సినీ హీరో సుమన్

NDL: నందికొట్కూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నూతన ఎద్దుల వస్త్ర దుకాణాన్ని సినీ హీరో సుమన్ సోమవారం ప్రారంభించారు. కోడుమూరు కు చెందిన ఎద్దుల మహేశ్వర్ రెడ్డి పేదవారికి, మధ్యతరగతి వారికి అనుకూలమైన ధరలతో వస్త్రాలను అమ్ముతారని కూలీ చేసుకునే వారి నుంచి అఫీషియల్ వరకు ఎవరైనా కొనుక్కునే తగ్గట్టు వారికి తగిన రేట్లలో వస్త్రాలు లభిస్తాయని అన్నారు.